ప్రజావాణికి ఎనిమిది అర్జీలు

UPDATED 17th JUNE 2019 MONDAY 5:30 PM

పెద్దాపురం: పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎనిమిది అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు తెలిపారు. వీటిలో పట్టాదారు పాసు పుస్తకం కోసం రెండు, కుల ధృవీకరణ పత్రం గురించి ఒకటి, 22ఏ తొలగించమని రెండు, సర్వేకు సంబంధించి రెండు, లివర్ క్యాన్సర్ కు ప్రభుత్వపరంగా సహకారం అందించమని ఒక అర్జీ వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us