UPDATED 24th JULY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక 28వ వార్డులో షార్ట్ సర్క్యూట్ తో అర్ధరాత్రి సమయంలో తాటాకిల్లు దగ్ధమైంది. అగ్నిప్రమాద బాధితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దవులూరి దొరబాబు మంగళవారం పరామర్శించి ఒక్కొక్కరికి రూ. 10వేలు చొప్పున రూ. 40 వేల ఆర్థిక సహాయాన్ని దవులూరి ఛారిటబుల్ ట్రస్టు ద్వారా అందచేశారు.







