యుటిఎఫ్ అధ్యక్షుడిగా రఘుబాబు దొర

గంగవరం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: యుటిఎఫ్ గంగవరం మండలం శాఖ అధ్యక్షుడిగా కె .రఘుబాబు దొర ఎన్నికయ్యారు. మండలంలోని కొత్తడలో జరిగిన యుటిఎఫ్ మహాసభలో మండల నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. సహా అధ్యక్షులుగా కె. బోజ్జి దొర, సహ మహిళా అధ్యక్షురాలిగా రుక్మిణి దేవి, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ రాంబాబు దొర, కోశాధికారిగా సిహెచ్ రామకృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా కార్యదర్శి సాయిరాం వ్యవహరించగా, రాష్ట్ర  కార్యదర్శి ప్రభాకర్ వర్మ, జిల్లా కార్యదర్శి కె. కృష్ణ తదితరులు హాజరయ్యారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us