స్పందన ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

* పెద్దాపురం ఆర్డీవో ఎస్. మల్లిబాబు

UPDATED 20th JANUARY 2020 MONDAY 6:30 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని ఆర్డీవో ఎస్. మల్లిబాబు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి మూడు అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వీటిలో భూమి ఆక్రమణ సంబంధించి ఒకటి, భూమి సర్వే చేయమని ఒకటి, వెబ్ లాండ్ లో తప్పుగా నమోదు చేసిన పేరును సరిచేయాలని అర్జీలు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us