రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

UPDATED 8th APRIL 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జి.మేడపాడు, బిక్కవోలు లైన్ల మధ్య సుమారు 25 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తిని రైలు ఢీకొని ఆదివారం మృతి చెందాడు. రైల్వే కీమేన్ అందించిన సమాచారం మేరకు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జె.గోవిందరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us