నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ

UPDATED 3rd SEPTEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బ్రౌన్ సెంటర్ లో ఉన్న కృష్ణుని ఆలయం వద్ద శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఈశ్వరరావు, ఆదినారాయణరెడ్డి, గుండు శంకర్రావు, కంచర్ల సుబ్రమణ్యం,జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, జ్యోతి, నూతలపాటి జగ్గారావు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us