UPDATED 21st OCTOBER 2019 MONDAY 5:30 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి నాలుగు అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు తెలిపారు. వీటిలో ఇళ్ళ స్థలం మంజూరు చేయించమని ఒకటి, ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇప్పించమని ఒకటి, డిఫారం పట్టా ఇప్పించమని ఒకటి, ఆక్రమించుకున్న స్థలాన్ని తిరిగి ఇప్పించమని ఒకటి అర్జీలు వచ్చినట్లు ఆర్డీవో తెలిపారు.







