UPDATED 18th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక అయిదు తూముల వద్ద రైలు పట్టాలపై యువకుడు మృతదేహాన్ని సామర్లకోట రైల్వే పోలీసులు గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణ పరిధిలోని మాసరమ్మ గుడి ప్రాంతానికి చెందిన రాజేష్(22 ) గత కొన్ని రోజులుగా మానసికంగా బాధపడుతూ మనోవేదనకు గురై ఒంటరిగా గడుపుతున్నాడని అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







