Sindhu: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌ విజేత సింధూ

Updated 23 January 2022 Sunday 05:00 PM

న్యూఢిల్లీ (రెడ్ బీ న్యూస్) : భారత నెంబర్ వన్ షట్లర్ పీవీ సింధు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ గెలుచుకున్నారు. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌ ఫైనల్‌లో ఆమె మాల్వికాను ఓడించారు. 21-13, 21-16తో వరుస సెట్లలో ఓడించి విజయబావుటా ఎగురవేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us