ప్రత్యేక హోదా కోసం నిరసనలు

UPDATED 6th APRIL 2018 FRIDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పట్టణంలో వామపక్ష పార్టీలు శుక్రవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ నిరసన ఉద్యమాలు కొనసాగిస్తామని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరణం ప్రసాదరావు, తుంపాల శ్రీనివాస్, బాలం శ్రీనివాస్, ఎలిశెట్టి రాందాస్, వాసు, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us