అమరావతి (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: జవాద్ తుపాను తీవ్రత దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపు బయలుదేరాల్సిన భువనేశ్వర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17015), పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్(17479), పలాస -విశాఖపట్నం (18531), కిరండోల్- విశాఖపట్నం(18552), తిరుపతి -హౌరా ఎక్స్‌ప్రెస్(20890), భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్(22819), భువనేశ్వర్ -తిరుపతి ఎక్స్‌ప్రెస్(22871), హౌరా-తిరుచిరాపల్లి ఎక్స్‌ప్రెస్(12663), భువనేశ్వర్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్ (12845) రైళ్లు రద్దు చేసినట్టు రైల్వేశాఖ తెలిపింది.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







