పురావస్తుశాఖ అధికారి మృతికి సంతాపం

UPDATED 14th MARCH 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం  శ్రీ కుమారామ భీమేశ్వరస్వామి ఆలయంలో పనిచేస్తున్న పురావస్తుశాఖ అధికారి టి. రఘునాథరావు మృతికి బుధవారం పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ట్రస్టు బోర్డు సభ్యులు మహంకాళి వెంకటగణేష్, పడాల వీరబాబు, దూది రాజు, ఇమ్మంది వెంకటేశ్వరరావు, బాడితమాని త్రిమూర్తులు, భక్త సంఘం నాయకుడు బిక్కిన సాయి, ఆలయ పండితులు, తదితరులు సంతాపం తెలియజేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us