UP Polling: ఉత్తరప్రదేశ్ లో ప్రారంభమైన రెండో దశ పోలింగ్

UPDATED 14 FEBRUARY 2022 MONDAY 07:15 AM

Second phase of polling : ఉత్తర్ ప్రదేశ్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. రెండో దశలో 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 586 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. యూపీలో రెండో దశ కోసం 17 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 జిల్లాల్లో 55 అసెంబ్లీ స్థానాల కోసం ఓటింగ్ జరుగుతోంది. 586 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న స్థానాల్లో ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం. చెరకు బకాయిల అంశం ఎన్నికలపై ప్రభావం చూపనుంది.

ఉత్తరాఖండ్‌, గోవాలో ఓటింగ్‌ కాసేపట్లో మొదలవనుంది. ఉత్తరాఖండ్‌, గోవాలో ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. గోవా, ఉత్తరాఖండ్‌లో 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభంకానుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us