విగ్రహాల ధ్వంసంపై సిపిఎం ఆందోళన

UPDATED 8th MARCH 2018 THURSDAY 9:30 PM 

సామర్లకోట: దేశవ్యాప్తంగా మతోన్మాదుల శక్తుల దాడులను ఖండిస్తూ స్థానిక సిపిఎం పట్టణ నాయకులు దిష్ఠి బొమ్మలను గురువారం దగ్ధం చేశారు. ఈ సందర్భముగా సిపిఎం పట్టణ కార్యదర్శి కరణం ప్రసాదరావు మాట్లాడుతూ తమిళనాడు, త్రిపుర, ఉత్తర్ ప్రదేశ్ లో విగ్రహాలను నేలకూల్చడం అమానుషమని, బిజెపి అరాచకాలను దేశం మొత్తం గమనిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నమ్మి వీరభద్రరావు, కరణం శ్రీనివాస్, బి. గోపాల్, కె. సత్యనారాయణ, కె. గోవిందు, రామకృష్ణ, దాసు, టి. శ్రీనివాసు, నారాయణరావు, బాలాజీ, యువరాజు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us