హుస్సేన్ పురంలో కొత్త పింఛన్లు పంపిణీ

UPDATED 2nd APRIL 2018 MONDAY 10:00 PM

హుస్సేన్ పురం (సామర్లకోట): మండలంలోని హుస్సేన్ పురం గ్రామంలో కొత్తగా 11 మంది లబ్ధిదారులకు వితంతు, వృద్ధాప్య పింఛన్లు గ్రామ టిడిపి నాయకుడు చల్లా బుజ్జి సోమవారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామంలో అనేక మందికి పింఛన్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పోశాల భూలక్ష్మి, యాట్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us