జిల్లా బాడ్మింటన్ సంఘంలో భాస్కర్ రెడ్డి కి స్థానం

UPDATED 9th OCTOBER 2017 MONDAY 9:00 PM

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా బాడ్మింటన్ సంఘంలో పెద్దాపురం పట్టణానికి చెందిన బాడ్మింటన్ సంఘం కార్యదర్శి మేడపాటి భాస్కరచంద్రారెడ్డి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కాకినాడ ఆఫీసర్స్ క్లబ్ లో జరిగిన సమావేశంలో బాడ్మింటన్ సంఘం జనరల్ సెక్రటరీ జి.వి.ఎస్.ఎన్. కుమార్ తెలిపారు. డి ఎస్ ఓ సయ్యద్ సాహెబ్ పర్యవేక్షణలో జరిగిన ఈ ఎంపికలో అధ్యక్షుడిగా చుండ్రు గోవిందరాజును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, పలువురు నాయకులు వారికి అభినందనలు తెలియచేసారు .    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us