ఘనంగా భాషా దినోత్సవం వేడుకలు

గంగవరం (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: స్థానిక ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో భాషా దినోత్సవ వేడుకలు గురువారం జరిగాయి. భాషా దినోత్సవ వేడుకల్లో చివరి రోజన తెలుగుభాషా దినోత్సవాన్ని ఇన్ ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు తెలుగు పండిట్ నరసయ్యమ్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భాషలన్నిటిలో తెలుగు భాషకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలుగు కవుల వేషధారణలు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us