వెయ్యి కలశాలు, సప్త నదీజలాలతో మహాకుంభాభిషేకం

శంఖవరం (రెడ్ బీ న్యూస్) 4 డిసెంబర్ 2021: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శ్రీ విశాలాక్షి సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త సత్యనారాయణ ఆధ్వర్యంలో సప్త నదీజలాలతో స్వామివారికి అభిషేకం చేశారు. వెయ్యికిపైగా కలశాలతో మహిళలు గ్రామమంతా ఉత్సవంగా ఆలయానికి చేరుకున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us