భాదిత కుటుంబానికి ఆర్ధిక సాయం

UPDATED 6th OCTOBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక 30వార్డుకు చెందిన సూరిశెట్టి దుర్గా ప్రసాద్ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను మృతుని కుటుంబ సభ్యులకు రూ.2500/- ఆర్థిక సాయం శనివారం అందచేశారు. మృతి చెందిన దుర్గా ప్రసాద్ కుటుంబానికి తన వంతు సాయంగా ఈ మొత్తాన్ని అందచేసినట్లు ఆయన తెలిపారు.    

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us