ఉచిత వైద్య శిబిరం

UPDATED 26th NOVEMBER 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: స్థానిక బిసి బాలికల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. వేట్లపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ శ్రీనివాస్, సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థినులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందచేశారు. ఈ కార్యక్రమంలో బిసి వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఎం. చిన్నబాబు, డాక్టర్ ఆర్. శ్రీనివాస్, హెచ్.వి రత్నకుమారి, మీరా భవాని, హాస్టల్ వార్డెన్ ఉషారాణి, తదితరులు  పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us