నేటి నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలా బ్యాన్‌

అమరావతి (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: రాష్ట్రంలో మంగళవారం నుంచి ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలా, నమిలే పొగాకు పదార్థాల తయారీ, పంపిణీ, విక్రయాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార పరిరక్షణ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని ఓ ప్రకటన జారీ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us