ఘనంగా మరిడమ్మ జన్మ నక్షత్ర పూజలు

UPDATED 23rd JULY 2020 THURSDAY 5:00 PM

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో వేంచేసిఉన్న మరిడమ్మ దేవస్థానంలో  అమ్మవారి జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. వేద పండితుల పవిత్ర మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాభిషేకం, స్వర్ణ, రజత పుష్పాలతో విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మి, వేద పండితులు, తదితరులు పాల్గొన్నారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us