కాండ్రకోటలో ఉచిత దంతవైద్య శిబిరం

UPDATED 5th SEPTEMBER 2018 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం: మండల పరిధిలోని కాండ్రకోట గ్రామంలో స్థానిక శ్రీకృష్ణ ఆలయ కమిటీ, గీతా యువజన సంఘం ఆధ్వర్యంలో రాజానగరం కెఎల్ఆర్ లెనోరా ప్రజా దంత వైద్య విభాగం సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 100 మందికి దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దంత వైద్యులు కమల్ షా, అన్వేష్, తదితరులు వైద్య సహకారం అందజేశారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us