UPDATED 3rd NOVEMBER 2018 SATURDAY 9:00 PM
రాజానగరం: స్థానిక లెనోరా దంత వైద్య కళాశాల నాల్గవ సంవత్సరం విద్యార్థిని గుండు సుప్రియ ప్రజా దంతవైద్యంపై జాతీయస్థాయిలో నిర్వహించిన పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన రెండవ వ్యక్తిగా అవార్డు కైవసం చేసుకున్నట్లు కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని సుప్రియను కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి, యాజమాన్యం, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు ఆమెను అభినందించారు.







