రాజమహేంద్రవరం (రెడ్ బీ న్యూస్) 28 నవంబర్ 2021:
ప్రతిఒక్కరూ దేశం కోసం పనిచేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబరు 26న పాలకొల్లులో జరిగే గోదావరి సంగమం సాంఘిక్‌లో భాగంగా ఆదివారం రాజమహేంద్రవరంలోని త్యాగరాయ గానసభ ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ పథ సంచలన్ నిర్వహించారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటన్ ద్వారా సమాజంలోని రుగ్మతలను దూరం చేయాలన్నారు. దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్న తరుణంలో దాని నుంచి బయటపడేందుకు ప్రతీ పౌరుడు దేశం నాది అనే భావనతో పనిచేయాలన్నారు. తొలుత స్వయం సేవక్‌లు రూట్‌మార్చ్ నిర్వహించారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







