పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ఏలేశ్వరం (రెడ్ బీ న్యూస్) 3 నవంబరు 2021: కార్తీకమాసంలో ప్రముఖ శైవ, పంచారామ పుణ్యక్షేత్రాలకు ఏలేశ్వరం డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు మేనేజర్‌ హెచ్‌. అమరసింహుడు తెలిపారు. బుధవారం ఆయన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించి మండలంలో ప్రచారం నిర్వహించారు. ఈనెల 7, 14, 21, 28 తేదీల్లో ఏలేశ్వరం డిపో నుంచి రాత్రి 8గంటలకు బస్సులు బయల్దేరతాయన్నారు. ఆల్ర్టా డీలక్స్‌ పెద్దలకు రూ. 900, పిల్లలకు రూ.700, ఎక్స్‌ప్రెస్‌ పెద్దలకు రూ.770, పిల్లల కు రూ.590 చార్జీ అని, వివరాలకు 7382911993, 99592 25532, 08868 224112 నెంబర్లకు ఫోను చేయాలని కోరారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us