పెద్దాపురం జనసేన ఎంఎల్ఏ అభ్యర్థిగా తుమ్మల బాబు

UPDATED 19th MARCH 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిగా తుమ్మల రామస్వామి(బాబు)ను పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది.  పెద్దాపురం మండల పులిమేరు గ్రామానికి చెందిన తుమ్మల బాబు 1994 నుంచి నేటి వరకు పులిమేరు వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. అలాగే గతంలో ప్రజారాజ్యం పార్టీ   జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్ పనిచేశారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us