ఈటిసి సీనియర్ ఫ్యాకల్టీకి ఘన సత్కారం

UPDATED 30th APRIL 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫ్యాకల్టీగా పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు పొందిన సందర్భంగా స్థానిక ఈటీసీలో సీనియర్ ఫ్యాకల్టీ జె. రాంబాబును సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఈటిసి వైస్ ప్రిన్సిపాల్, రిసోర్స్ పర్సన్స్ ఎస్.లివింగ్ స్టోన్, గోపాల్ రాజు, రవిశంకర్, పాము వెంకట్, ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్స్ సిద్ధూ, లక్ష్మీ గణేష్, రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్స్ ఆర్.పి. రాధాకృష్ణ, కుమారి, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us