పాఠ్య పుస్తకాలు పంపిణీ ప్రారంభం

UPDATED 27th MAY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్యపుస్తకాలను మండల పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాశాఖాధికారి వైవి శివరామకృష్ణయ్య సోమవారం పంపిణీ చేశారు. సామర్లకోట మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు 57,782 పుస్తకాలు రావలసి వుండగా 46,197 పుస్తకాలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. తొలుతగా పెదబ్రహ్మదేవం గ్రామంలో గల  పాఠశాల, యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ పాఠశాలలకు పంపిణీ చేశామని అన్నారు. మిగిలిన పాఠశాలలకు కూడా దశల వారీగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. 

  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us