మరిడమ్మ హుండీ ఆదాయం లెక్కింపు

పెద్దాపురం, 30 జూన్ 2021(రెడ్ బీ న్యూస్) : మరిడమ్మ హుండీ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల సమక్షంలో బుధవారం లెక్కించారు. దేవస్థానం సహాయ కమీషనర్ కె.విజయలక్ష్మీ పర్యవేక్షణలో ఈలెక్కింపు కార్యక్రమం జరిగింది. 105 రోజుల కాలానికి రూ.2,97,104 ఆదాయం సమకూరినట్లు అసిస్టెంట్ కమీషనర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ చింతపల్లి బ్రహ్మాజీ, ఫణీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us