పింఛన్లు పరిశీలన

UPDATED 22nd DECEMBER 2018 SATURDAY 10:00 PM

సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం చర్మ వృత్తికారులు, డప్పు కళాకారులకు మంజూరు చేయనున్న పింఛన్లకు 21మంది దరఖాస్తు చేసుకోగా తొలివిడతగా 12 దరఖాస్తులు పరిశీలించి పింఛన్ మంజూరుకు అర్హతగా గుర్తించినట్లు మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి మున్సిపల్ కమీషనర్ తమ కార్యాలయ సిబ్బందితో వారి ఇళ్ళకు వెళ్ళి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ రాబోయే జన్మభూమి గ్రామసభల్లో వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.           

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us