కోవిడ్ నియంత్రణపై సీఎం సమీక్ష

UPDATED 28th JULY 2020 TUESDAY 6:30 PM

కాకినాడ (రెడ్ బీ న్యూస్): కోవిడ్ నియంత్రణపై తీసుకొంటున్న చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం జిల్లా కలక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, ఇళ్ళ పట్టాల పంపిణీ, మొక్కలు నాటడం, ఇసుక, ఉపాధి హామీ పనులు, నాడు-నేడు, వ్యవసాయం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు.  ఈ సందర్భంగా స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలక్టర్లు డాక్టర్ జి. లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి. రాజకుమారి, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us